ఇటీవల విడుదలైన కమల్‌హాసన్, శంకర్ల సినిమా ‘భారతీయుడు2’ అందర్నీ నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టీ రామ్‌చరణ్‌తో శంకర్’ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’పైనే ఉంది. ముఖ్యంగా అభిమానులు ఈ సినిమా ఎలా ఉండబోతోందోననే ఆందోళనలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు…
Tag:
రామ్ చరణ్ మరియు శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్
-
-
రామ్‌చరణ్, శంకర్ రేర్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘గేమ ఛేంజర్’ కోసం చెర్రి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మూడు సంవత్సరాలపాటు షూటింగ్ జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. ఇటీవల విడుదలైన…