అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణలో తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ముగిసిన సునీత తరపు న్యాయవాది వాదనలు. రేపు సీబీఐ వాదనలు వింటామని చెప్పిన హైకోర్టు.
Tag:
రేపు అవినాష్ రెడ్డి కేసులో సీబీఐ వాదనలు
-
ఆంధ్రప్రదేశ్