తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంచి మనసు చాటుకున్నారు. రాష్ట్రంలో సహాయక చర్యల కోసం రూ.30 లక్షల విరాళం ఇచ్చారు. తన నిధుల్లో నుంచి రూ.30 లక్షలు రెడ్ క్రాస్ సొసైటికి అందించారు. తక్షణమే వరద సాయం అందించాలని సూచించారు.
Tag:
వరద సహాయక చర్యల కోసం తెలంగాణ గవర్నర్ రూ.30 లక్షల విరాళం అందజేశారు
-
Uncategorized