ముద్ర,విజయవాడ:- విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బందర్ రోడ్‌లోని ఓ మెడికల్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని భారీగా పొగ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో…
Tag:
విజయవాడలోని మెడికల్ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్