విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కార్మికులు. పోలీసులు– కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం. కార్మికులను అడ్డుకున్న పోలీసులు, తోపులాట. కార్మికుల నేతలను అరెస్టు చేసిన పోలీసులు. ప్రైవేటీకరణను అడ్డుకునేదాకా పోరాటం…
Tag:
విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన
-
విశాఖపట్నం