విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు శాఖ కీలక ప్రకటన చేసింది. ప్లాంట్ ప్రయివేటీకరణ నిలిచిపోలేదని. ఆర్ఐఎన్ఎల్ డిజిన్వ్స్ట్మెంట్ ప్రక్రియ ఆగిపోలేదని. ఆర్ఐఎల్లో పెట్టుబడుల ప్రక్రియ ప్రారంభంలో ఉంది. ఆర్ఐఎల్ పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.
Tag:
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదు
-
విశాఖపట్నం