విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ఇటీవల పొల్లాచ్చిలో పూర్తయింది. ప్రస్తుత హైదరాబాద్లో తాజా షెడ్యూల్.…
Tag: