వేసవి సందర్భంగా విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి, మహబూబ్నగర్, భువనేశ్వర్, బెంగుళూరు కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య 5 వీక్లీ స్పెషల్ రైళ్లు నడపినట్లు అధికారులు గుర్తించారు. వేసవి సెలవుల సందర్భంగా…
Tag:
వైజాగ్ నుండి వేసవి ప్రత్యేక రైలు
-
ఆంధ్రప్రదేశ్