యాంకర్ శ్యామలకు వైసీపీ చీఫ్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఆమెను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. శ్యామలతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజాను అధికార ప్రతినిధులుగా వైసీపీ ఉత్తర్వులు జారీ చేసింది. అటు…
Tag:
వైసీపీలో యాంకర్ శ్యామలకు కీలక పదవి
-
ఆంధ్రప్రదేశ్