రాష్ట్రంలో వర్ష భీభత్సంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆరా తీశారు. అతిభారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న తెలంగాణలో వరద పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు.…
Tag:
సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్
-
తెలంగాణ