నటసింహ నందమూరి బాలకృష్ణ.. అతను కళ్లెర్రజేస్తే అరాచక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తొడగొడితే దిక్కులు పెక్కటిల్లుతాయి. సింహంలా గర్జిస్తూ డైలాగులు చెబితే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది. నటరత్న నందమూరి తారక రామారావు తర్వాత అలాంటి ఇమేజ్‌ని సొంతం…
Tag:
సెప్టెంబర్ 1
-
సినిమా