హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ తిరిగి శంషాబాద్‌కు తీసుకెళ్లాడు. పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా ప్రకటించారు…
Tag:
హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన విమానం పెను ప్రమాదం తప్పింది
-
Uncategorized