గుంటూరు: గుంటూరు నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇద్దరు వాచ్మెన్లను హతమార్చిన దుండగులు.. పలు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఎక్కడెక్కడో జరిగిన ఈ ఘటనలు నగరవాసులను ఉలిక్కిపడేలా చేశాయి. నిత్యం రద్దీగా ఉండే అరండల్పేట పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో…
Tag:
2 వాచ్మెన్
-
క్రైమ్