రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనేకచోట్ల ఈవీఎంల్లో అవకతవకులు జరిగాయి అంటూ ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిచోట్ల పోలింగ్ జరిగిన దానికంటే అధికంగా ఓట్లు లెక్కించారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు…
Tag: