ఆహా వేదికగా ప్రసారమయ్యే బాలకృష్ణ(balakrishna)అన్ స్టాపబుల్ షో కి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే.బాలయ్య అభిమానులు,ప్రేక్షకుల ఆదరణతో ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 4 జరుగుతుంది.ఎవరు ఊహించని విధంగా సినీ సెలబ్రటీస్ గెస్ట్ గా వచ్చి ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నారు.ఇప్పుడు…
Tag: