మహేష్, రాజమౌళి కాంబినేషన్లో రూపొందించబడిన సినిమాపై మొదటి నుంచీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఉంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అది మరింత పెరిగిందనే చెప్పాలి. ‘ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ SSMB29 అని తెలియడంతో…
Tag: