- యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్
ముద్ర/షాద్ నగరం: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలతోనే పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన వీర జిమ్మల యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మోహన్ అన్నారు. బుధవారం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 14, 15 వార్డులలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భారీ ప్రచారం. ఇంటింటికి తిరిగి వంశీ చంద్ రెడ్డికి సంబంధించిన ప్రచార కరపత్రాలు.
సందర్భంగా అందే మోహన్ మాట్లాడుతూ మే13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి మద్దతు తెలుపడంతో పాటు ప్రతి ఒక్కరు చేతి గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, అధికారంలో ఉంటే పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందే అవకాశం ఉంది. మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై ఆదరణ చూపి ఓటు వేసి గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే దేశంలో పేదల కుటుంబాలు బాగుపడతాయని అందేమోహన్ అన్నారు. ఎన్నికల్లో కారు గ్యారంటీలను ప్రణాళికబద్ధంగా అమలుచేసి తీగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని వివరించారు.ఈ కార్యక్రమంలో వార్డు ఇచ్చిన కార్యకర్తలు నిర్వహిస్తున్నారు.