ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జూన్ 1 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో ఆకాశగంగ – అంజనాద్రి – బాల ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. జూన్ 2న మహి జయంతి. జూన్ 19 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం.. జూన్ 20న శ్రీ నాథమునుల వర్ష తిరు నక్షత్రం.. జూన్ 22న పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు.