ముద్ర,సెంట్రల్ డెస్క్:- కర్ణాటక – సర్జాపూర్ పట్టణంలో ఒక వ్యక్తి ఎక్స్‌బాక్స్ కంట్రోలర్‌ని ఆర్డర్ పెట్టగా.. అందులో విషపూరితమైన పాము వచ్చింది. ఆ పాము కొరియార్కి వేసిన టేప్‌తో అతుక్కుని చిక్కుకుపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అమెజాన్ కొరియార్లో వచ్చిన విషపూరిత పాము
కర్ణాటక – సర్జాపూర్ పట్టణంలో ఒక వ్యక్తి ఎక్స్‌బాక్స్ కంట్రోలర్‌ని ఆర్డర్ పెట్టగా.. అందులో విషపూరితమైన పాము వచ్చింది.
ఆ పాము కొరియార్కి వేసిన టేప్‌తో అతుక్కుని చిక్కుకుపోవడంతో పెను ప్రమాదం తప్పింది. pic.twitter.com/nJQtwiw6fS
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) జూన్ 18, 2024