మోత్కూరు, ముద్ర:మోత్కూర్ మున్సిపాలిటీ గాంధీనగర్ ఎస్సీ కాలనీలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల చెరువులో పక్కనే ఉండడంతో ఇండ్ల మధ్య కమిటీ హాల్ స్కూల్ పిల్లలు కూడా ఉండడంతో పాములు, తేళ్లు , దోమలు రావడం వల్ల చిన్నపిల్లల కాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు మెంటల్ నాగేష్ ను కలిసి కాలని సమస్యలు తెలి యడంతో తక్షణమే స్పందించిన నగేష్ జెసిపి తెప్పించి కాలనీలో శుభ్రంగాచేపించారు .కాలనీ వాసులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఎండి జాంగీర్ ,మేడి యాదమ్మ ,మెంటల్ ప్రమీల, మేడి వినయ్ ,మెంటల్ నరసింహ, బండ్ల శివ నిర్వహిస్తున్నారు.