తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు, వారికి సహాయార్థం తోచినంత సాయం చేస్తున్నారు. ఈ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం వచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా తెలంగాణ సీఎం సహాయనిధికి ఏకంగా రూ.5 కోట్లు భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రహేజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రవి రహేజా విరాళం చెక్కును ఏర్పాటు.