హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడిపే దారిలో డమ్మీ బాంబు కలకలం రేపింది. ఆయన కాన్వాయ్ నడిపే జూబ్లీహిల్స్ దారిలో ఈ నెల 15వ తేదీన నలుపు రంగు బ్యాగ్ దొరికింది. దీన్ని సీఎల్ డబ్ల్యూ అధికారులు తమ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ బ్యాగును పరిశీలించగా అందులో డమ్మీ బాంబు ఉన్నట్టు పేర్కొన్నారు.