ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యేలు కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామ కృష్ణంరాజు పేరును ప్రతిపాదిస్తూ బుధవారం మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఉప సభాపతి పదవికి వీరి పేరు ఖరారు కావడంతో ఎన్డీఏ మూడు కూటమి పార్టీలకు చెందిన మంత్రుల శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర’కు ఆయన తరపున నామినేషన్ పత్రాలను ప్రకటించారు.
ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరును ప్రతిపాదిస్తూ ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీల తరుపున మూడు నామినేషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం మధ్యాహ్నాం 12 గంటల వరకు వేరే నామినేషన్ దాఖలు కాగ్ రఘురామ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.