Home ఆంధ్రప్రదేశ్ YS Jagan Mohan Reddy Foreign tour : ఏపీ సీఎం జగన్ కు సీబీఐ షాక్! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Swen Daily

YS Jagan Mohan Reddy Foreign tour : ఏపీ సీఎం జగన్ కు సీబీఐ షాక్! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Swen Daily

by Admin_swen
0 comment
 విదేశీ ప్రయాణానికి సీబీఐ కోర్టు అనుమతి కోరిన ఏపీ సీఎం జగన్ - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ఆ పర్యటనకు అనుమతిని ఇవ్వొద్దంటూ కోర్టును కోరిన సీబీఐ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వరాదని కోర్టును కోరుతూ సీబీఐ షాకిచ్చింది. ఈనెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్లాల్సివుందని, ఈమెరకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగిన సమయంలో, జగన్ విదేశీయుడికి అనుమతి ఇవ్వరాదంటూ సీబీఐ కోర్టును కోరింది. జగన్ పై వున్న మొత్తం 11 కేసులకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోందని, ఇందులో ప్రతి కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మే 15న జగన్ పై వున్న ప్రధాన కేసు విచారణ జరగనుందని కోర్టుకు సీబీఐ నివేదించింది. ఈ నేపథ్యంలో జగన్ విదేశాలకు వెళ్లడానికి అనుమతిని ఇవ్వడం సరికాదని. దీనితో న్యాయస్థానం ఈ కేసులో తీర్పును 14కి వాయిదా వేసింది.

You may also like

Leave a Comment

Swendaily.com delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech